హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు ప్రారంభం

SRPT : నడిగూడెం మండలం నారాయణపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నాగిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.