హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరాకు సూర్యాపేట డిపో ప్రత్యేక బస్సులు

SRPT: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సూర్యాపేట ఆర్టీసీ డిపో నుంచి అక్టోబర్ 10 నుంచి 21 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ ఊటుకూరి సునీత తెలిపారు.హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్,ఎల్బీనగర్ నుంచి సూర్యాపేటకు,తిరుగు ప్రయాణానికి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.