హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాఘవాపూర్ అభివృద్ధిపై అసత్యాలు మాట్లాడితే ఊరుకోం'

SDPT: గ్రామ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ యువజన నాయకుడు సంపంగి శ్రీకాంత్ హెచ్చరించారు. హరీశ్ రావు హయాంలో రాఘవాపూర్‌లో కుల సంఘాల భవనాలు, వైకుంఠధామం, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనం, పారిశుధ్య వాహనాలు, ‘మన ఊరు–మన బడి’ వంటి పలు అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. అభివృద్ధి పనులు కళ్లముందే కనిపిస్తున్నాయన్నారు.