హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర..!

WGL: ప్రజాస్వామ్య పరిరక్షణ వారంలో భాగంగా అక్టోబర్ 5న(రేపు) HNK జిల్లాలో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర నిర్వహించనున్నట్లు DCC అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు అంబేడ్కర్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. CEC జ్ఞానేశ్ కుమారు పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు.