హైదరాబాద్: 28°C
తెలంగాణ

తేలుకుంట వాసికి జాతీయ పురస్కారం

PDPL: మంథని మండలం తేలుకుంటకు చెందిన పెరుమాండ్ల నవీన్‌కు ప్రతిష్ఠాత్మక 'భారత్ కల పురస్కారం-2026' దక్కింది. హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకలో సినిమాటోగ్రఫీ విభాగంలో 'బెస్ట్ సినిమాటిక్ ఫిల్మ్ మేకర్'గా అవార్డు అందుకున్నారు. 2010 నుంచి ఫోటోగ్రఫీ రంగంలో సృజనాత్మకతతో రాణిస్తున్న నవీన్‌కు ఈ పురస్కారం లభించడంపై సర్పంచ్ నాంపల్లి సంపత్ హర్షం వ్యక్తం చేశారు.