హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫడ్నవీస్‌ను కలిసిన వీఎంఆర్‌డీఏ చైర్మన్

VSP: సేవా సంకల్ప యాత్రలో భాగంగా నాగపూర్ చేరుకున్న వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ఆదివారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం ఫడ్నవీస్‌ను సత్కరించారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని తిరుపతి నుంచి వారణాసి వరకు బైక్ యాత్ర చేపట్టినట్లు వివరించారు.