హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంతోషపురం యువకుడికి గుర్తింపు

PPM: గరుగుబిల్లి సంతోషపురం గ్రామానికి చెందిన తిమిత్ శ్రీకాంత్ చతుర్వేది 20వ ఆసియా క్రీడల సెయిలింగ్ పోటీల్లో ఇంటర్నేషనల్ టెక్నికల్ ఆఫిషియల్‌గా (ITO) సేవలందించి గ్రామానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. జపాన్‌లోని గమగోరిలో జరిగిన పోటీల్లో iQFOiL విభాగానికి కోర్స్ రిప్రజెంటేటివ్‌గా వ్యవహరించి, పోటీలు న్యాయంగా, సురక్షితంగా జరిగేలా బాధ్యతలు నిర్వర్తించారు.