హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా ఉత్సవాలకు ఎంపీకి ఆహ్వానం

CTR: ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పాయకట్టులో వెలసిన శ్రీ ఆరిమాని గంగమ్మ దసరా మహోత్సవం కార్యక్రమానికి ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావును ఆలయ పాలకమండలి ఆహ్వానించింది. దసరా మహోత్సవానికి తప్పనిసరిగా హాజరవుతానని ఎంపీ వారికి హామీ ఇచ్చారు. దసరా ఉత్సవాలను ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని సూచించారు.