హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీసీ కోడ్ పెట్టాలి: ఎంపీ మల్లు రవి

RR: దేశంలో జనాభా గణనకంటే ముందే బీసీ కులగణన కూడా జరగాలని చెప్పిన నాయకుడు రాహుల్ గాంధీఅని ఎంపీ మల్లు రవి అన్నారు. శంషాబాద్‌లో మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ కులగణనను చేపట్టి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిందన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం జనగణనలో బీసీ కోడ్ పెట్టాలని డిమాండ్ చేశారు.