VSP: APEPDCL కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30- 11.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యుత్ అంతరాయాలు, వోల్టేజీ సమస్యలు, కొత్త కనెక్షన్ల జాప్యం, ట్రాన్స్‌ఫార్మర్‌ల మార్పిడి తదితర సమస్యలను 86884 00499 నంబర్‌కు ఫోన్ చేసి సీఎండీ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యుత్’ సమస్యలకు కాల్ చేయండి'


