హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేడ్ TUWJ అధ్యక్షుడిగా అమృత్

SRD: ఖేడ్‌ TUWJ (H-143) నియోజకవర్గ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడిగా అమృత్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు జరిగిన జర్నలిస్టుల మావేశంలో యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్‌, ప్రింట్‌ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి నూతన అధ్యక్షుడిని అభినందించి శాలువాతో సత్కరించారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.