MNCL: రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కావాలని వాంకిడి మండలం బంబారాకు చెందిన యువకులు చేపట్టిన పాదయాత్ర ఆదివారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంపెల్లి శ్రీనివాస్, గద్దల కుమారస్వామి, తదితరులు యువకులకు స్వాగతం పలికారు. అనంతరం పార్టీ విషయాలపై, పాదయాత్రపై చర్చించారు.
తెలంగాణ
బెల్లంపల్లికి చేరుకున్న బంబారా యువకుల పాదయాత్ర


