హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పైడితల్లి అమ్మవారి ఉత్సవం

VZM: ఉత్తరాంద్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను వృక్షం విజయనగరం మండలం జొన్నవలస గ్రామములో సాక్షాత్కరించినట్లు పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు రేపు సోమవారం ఉదయం 9 గంటలకు సిరిమాను వృక్షానికి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆధ్వర్యంలో ఉత్సవం జరుగుతుంది. ఈ మేరకు ఈవో శిరీష, పూజారితో కలసి పత్రిక ప్రకటన విడుదల చేశారు.