హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఎనుమాముల మార్కెట్ OPEN

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ సోమవారం ప్రారంభం కానుంది. శుక్రవారం గాంధీ జయంతి, శనివారం, ఆదివారం సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండగా, రేపు మార్కెట్ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు విషయాన్ని గమనించాలని, అలాగే నాణ్యమైన సరుకులు మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని సూచించారు.