హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురం 23 వార్డులో ఎమ్మెల్యే పర్యటన

W.G: నరసాపురం పట్టణంలోని 23వ వార్డులో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆదివారం క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ప్రతి గడపకూ వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అధికారులు ఎలాంటి జాప్యం చేయకూడదన్నారు.