హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్య తేజ స్కూల్‌లో ఫైర్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమం

అన్నమయ్య: రాయచోటి పట్టణంలో ఈరోజు దివ్య తేజ స్కూల్‌లో ఫైర్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఫైర్‌ ఆఫీసర్‌ ఎం. వెంకటరామిరెడ్డి, సిబ్బంది వివిధ ప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. ప్రాక్టికల్‌ డెమో ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అవగాహన కల్పించారు.