హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షం.. ఇబ్బందుల్లో ప్రజలు

VSP: అల్లూరిలో గత నాలుగు రోజుల కురిసిన వర్షం వలన పూర్తిగా రవాణ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయంగా ఏర్పడింది. దూరం నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ రోడ్డులో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ చాలా ప్రమాదకరం రోడ్డు అని రంపులు గ్రామం నుంచి త్రిమూర్తులు చెప్పారు.