బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న NMMS శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని స్కాలర్‌షిప్‌లు సాధించాలని UTF సభ్యులు ఆకాంక్షించారు. ఆదివారం శిక్షణ పొందుతున్న 124 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. NMMSకు ఎంపికైన విద్యార్థులకు ఏటా రూ.12 వేల చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.48 వేలు ఖాతాలో జమవుతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
NMMS స్కాలర్‌షిప్‌పై విద్యార్థులకు అవగాహన


