ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.7,000 నగదు నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అలానే ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్


