NZB: భీమ్‌గల్ లోని జాగిర్యాల్ గ్రామానికి చెందిన నూకల మమత(43)మల్లేష్ భార్య,విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.శుక్రవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న తన నూతన ఇంటిలో బల్బు ఫిట్టింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు.నేడు MLA వేముల ప్రశాంత్‌రెడ్డి గ్రామానికి చేరుకుని పరామర్శించారు
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి.. ఎమ్మెల్యే పరామర్శ


