హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: క్యాంప్‌ఫైర్‌ను ప్రారంభించిన ప్రభుత్వ విప్

SRCL: వేములవాడలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాలబాలికల కబడ్డీ పోటీల సందర్భంగా ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన క్యాంప్‌ఫైర్‌ను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి క్యాంప్‌ఫైర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడలతో పాటు విద్యార్థుల్లో స్నేహభావం, క్రమశిక్షణ, ఉత్సాహం పెంపొందుతాయని పేర్కొన్నారు.