VZM: నెల్లిమర్ల మండలం చనమల్లుపేట పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కౌలురి రాజేష్ తనతో పాటు గుంటూరులో చదివిన తోటి విద్యార్ధులు ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ దామోదర్ ముఖ్యఅతిథిగా హజరయ్యారు. విద్యార్థులు చెడు మార్గాల్లో పయనించకుండా వారిని సన్మాన మార్గంలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులే కీలక పాత్ర ఎస్పీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులను మంచి మార్గంలో నడవాలి'


