అల్లూరి: జిల్లాలో గత నాలుగు రోజుల కురిసిన వర్షం వలన పూర్తిగా రవణ రోడ్డును కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయంగా ఏర్పడింది. దూరం నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ రోడ్డులో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ చాలా ప్రమాదకరం రోడ్డు అని రంపులు గ్రామం నుంచి త్రిమూర్తులు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'రోడ్డు ప్రమాదకరంగా మారింది'


