హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు బాలేక ప్రమాదాలకు గురవుతున్న రైతులు

ASF: చింతలమానేపల్లి నుంచి కేస్లాపూర్ వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారి రైతులు ఇబ్బందులు పడుతున్నారని BRS నాయకులు అన్నారు. ఆదివారం రోడ్డును పరిశీలించి మాట్లాడుతూ దాదాపు 200 మంది రైతులు ఈ దారిలోనే పొలాలకు వెళ్తుంటారని అక్టోబర్ 3న ఎడ్లబండి బోల్తాపడి చౌదరి రాజన్న అనే రైతు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.