హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించి మంత్రులు

KDP: ప్రొద్దుటూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో ఈరోజు మంత్రులు ఎస్. సవిత, బీసీ జనార్దన్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌తో కలిసి అమృత్‌నగర్‌లోని హెలీప్యాడ్లు, జలజీవన్ మిషన్ పైలాన్, సభా ప్రాంగణాన్ని పరిశీలించిచారు. అధికారులకు సూచనలు చేశారు.