హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేతనపల్లిలో సీతాఫల్ పల్ప్ కేంద్రం పరిశీలన

NRPT: దామరగిద్ద మండలంలోని కేతనపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన నేచురల్స్ ఫుడ్స్ సీతాఫల్ పల్ప్ కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి (పీడీ) వెంకటరమణ, ఏపీఎం నారాయణ, సీసీ హనుమంతు, సీఈఓ ప్రశాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో సీతాఫల్ పల్స్ తయారీ, ప్యాకింగ్ తదితర ప్రక్రియలను పరిశీలించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.