KDP: బద్వేల్ మున్సిపాలిటీ 33వ వార్డు గాండ్లవీధి, యాదవ్‌నగర్‌కు చెందిన 65 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మంచూరు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్‌లో టీడీపీలో చేరిన 65 కుటుంబాలు


