హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంతోషిమాత ఆలయంపై దాడికి నిరసన

JGL: ఎండపల్లి మండల కేంద్రంలో హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషిమాత ఆలయంపై జరిగిన దాడికి నిరసనగా వివేకానంద యూత్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలకు భద్రత కల్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని యూత్ సభ్యులు కోరారు. ఆలయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.