KKD: హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్లతో వాహనాలు నడిపించడం, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడితే వాహనాలను సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కాకినాడ ట్రాఫిక్-1 CI రమేశ్ తెలిపారు. ఆదివారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. సిగ్నల్ వద్ద రెడ్ లైట్ వెలిగినప్పుడు వాహనం ఆపకుండా వెళితే నేరుగా సెల్ ఫోన్‌కు ఈ-చలాన్ పంపిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ట్రాఫిక్ సీఐ


