SKLM: 39వ సబ్ జూనియర్ బాలికల జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం గర్వకారణమని రాష్ట్ర సాఫ్ట్‌బాల్ సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. ఏపీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురు బాలికలను ఆయన అభినందించారు. విజేతలకు షీల్డులతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
సాఫ్ట్‌బాల్‌లో ఏపీ జట్టుకు ప్రథమ స్థానం


