హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోటు వర్షపాతం రైతులలో ఆవేదన

NRPT: నారాయణపేట జిల్లా వ్యాప్తంగా రైతులు బోర్లు వేసే వేటలో పడ్డారు. రైతులు వేసిన వరి పంట కు నీరు అందాకా కొత్తగా బోర్లు వేస్తే బోర్లు పడక మరింత నష్ట పోతున్నారు. జిల్లాలోని దామరగిద్ద, ధన్వాడ, మద్దూరు కోస్గి, ఉట్కూర్, మద్దూరు మండలాలకు సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. ఈ మండలాలకు నీరు కావాలంటే డ్యాం ల నిర్మాణం చేపడితేనే రైతులు కష్టాలు తీరుతాయి.