హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

​'సూపర్ సిక్స్ హామీలపై కూటమిని నిలదీయండి'

PLD: ప్రజల మౌనాన్ని బలహీనతగా చూడవద్దని, ప్రజా గళం గర్జిస్తే కూటమి పునాదులు కదులుతాయని నరసరావుపేట వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడ్డి హెచ్చరించారు. కరువు వేళ 'ఆడబిడ్డ నిధి', నిరుద్యోగ భృతి, సూపర్ సిక్స్ హామీల అమలుపై స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని సెల్ఫీ చాలెంజ్‌తో నిలదీయాలని పిలుపునిచ్చారు.