హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరాటే అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా అజయ్

MHBD: జిల్లా క్రీడల కరాటే డూ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడిగా బి. అజయ్ సారధి రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా క్రీడాభిమానులు, కరాటే శిక్షకులు, క్రీడాకారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో కరాటే క్రీడ అభివృద్ధికి, యువతలో ఆత్మరక్షణ నైపుణ్యాల పెంపునకు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆయన నాయకత్వం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.