హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRT ఉపాధ్యాయులకు న్యాయం జరగాలని వినతి

SRD: TRT ఉపాధ్యాయులకు గత పీఆర్‌సీలో జరిగిన అన్యాయాన్ని సిర్గాపూర్ మండల PRTU శాఖ అసోసియేట్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఇవాళ సంగారెడ్డిలో జరిగిన జిల్లా స్థాయి PRTU మీటింగ్ లో రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే రోజుల్లో టీఆర్‌టీ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా సంఘం తరఫున చర్యలు తీసుకోవాలని కోరారు.