ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. తర్వాత రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఆవిష్కరణ


