హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 13న చలో సెక్రటేరియట్

KNR: రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్‌ బకాయిల సాధన కోసం ఈనెల 13న చలో సెక్రటేరియట్‌ నిర్వహించనున్నట్లు రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి కొంపల్లి బిక్షపతి తెలిపారు. రెండున్నరేళ్లుగా జీపీఎఫ్‌, కమ్యూటేషన్‌ మినహా జీఐఎస్‌, టీజీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితర బకాయిలు చెల్లించలేదన్నారు.