హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయల విరాళం

NLG: చండూరు మున్సిపాలిటీలో నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ నిధికి గురిజాల ధనయ్య-పద్మ దంపతులు ఆదివారం రూ.1,00,000 ల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ ఛైర్మెన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ఐతరాజు మల్లేష్, బొమ్మరబోయిన వెంకటేశ్వర్లు, ఇరిగి వెంకటేశం, సరికొండ వెంకన్న, అనిల్ తదితరులు పాల్గొని దాతకు అభినందనలు తెలిపారు.