హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెరవేరని బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

PDPL: సింగరేణి పరిధిలోని 6 జిల్లాలు, 12 డివిజన్లలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నెరవేరలేదు. 26.86 మిలియన్ టన్నులకు గాను 25.66 మిలియన్ టన్నులు మాత్రమే తవ్వారు. 2026-27 ఆర్థిక ఏడాదికి 65 మిలియన్ టన్నుల టార్గెట్ ఉండగా, మిగిలిన ఆరు నెలల్లో 39.34 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తేనే లక్ష్యం చేరే అవకాశం ఉంది.