కోనసీమ: విజయవాడలో నిర్వహించిన 51వ సబ్ జూనియర్ నేషనల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పాల్గొన్నారు. విజేతలకు ఎంపీ హరీష్ బాలయోగి, బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో భవిష్యత్ పోటీల్లో మరింతగా రాణించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బాస్కెట్ బాల్ విజేతలకు ఎంపీ అభినందనలు


