హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలకొల్లులో అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి

W.G: పాలకొల్లు పట్టణంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధిపనుల పురోగతిని మంత్రి డా. నిమ్మల రామానాయుడు ఆదివారం పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టిడ్కో గృహాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.