MDCL: అల్వాల్‌లో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఆదివారం భోగ విష్ణుమూర్తి, GO 2 CO2 సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వీబీఆర్ గార్డెన్ నుంచి హెచ్‌ఎంటీ ఆఫీసర్స్ కాలనీ చిల్డ్రన్స్ పార్క్ వరకు ర్యాలీ సాగింది. పాల్గొన్నవారు కాలుష్య నివారణ, ఆరోగ్య పరిరక్షణపై నినాదాలు చేశారు.
తెలంగాణ
ఆరోగ్య అవగాహన సైకిల్ ర్యాలీ


