హైదరాబాద్: 28°C
తెలంగాణ

పచ్చి వడ్లకు రూ.3,100 గిరాకీ

NZB: చిన్నవాల్గోట్‌ గ్రామంలో పచ్చి వడ్లకు ప్రస్తుతం మంచి ధర పలుకుతోంది. క్వింటాల్‌కు రూ.3,100 వరకు ధర ఇస్తుండగా, 4.5 శాతం కడ్త కింద ప్రైవేట్‌ వ్యాపారులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. పంట చేతికొచ్చిన వెంటనే విక్రయించేందుకు పలువురు రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పచ్చి వడ్లకు గిట్టుబాటు ధర లభించడంతో రైతుల్లో కొంతమేర ఆశాజనక వాతావరణం నెలకొంది.