హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారుల అభివృద్ధికి పెద్దపీట: ఎంపీ

RR: నాగోల్ డివిజన్‌లో నూతనంగా రూ.26 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక ప్రజలతో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనకు, ముఖ్యంగా రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.