MBNR: కరాటే మార్షల్ ఆర్ట్స్‌లో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి కాంక్షించారు. ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపిన క్రీడాకారులను డిప్యూటీ మేయర్ తన నివాసంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా అభివృద్ధికి తోడ్పడుతామన్నారు.
తెలంగాణ
'మార్షల్ ఆర్ట్స్‌లో జాతీయస్థాయిలో ప్రతిభ చాటాలి'


