హైదరాబాద్: 28°C
తెలంగాణ

హిల్‌ రన్‌లో కౌశిక్‌కు కాంస్య పతకం

KMR: అనంతగిరి కొండల్లో నిర్వహించిన ‘అవంతిక అనంతగిరి హిల్స్‌ ఫారెస్ట్‌ ట్రైల్‌ రన్‌-2026’లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సూదం కౌశిక్‌ సత్తా చాటాడు. 16 కిలోమీటర్ల అటవీ మార్గ పరుగులో తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం దక్కించుకున్నాడు. దేశవ్యాప్తంగా పాల్గొన్న వందలాది మంది రన్నర్లలో టాప్‌-3లో నిలిచి ప్రతిభను చాటాడు.