నెల్లూరులోని వేదాయపాలెం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ చర్చిలో 13 ఏళ్ల వికలాంగ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు వేదాయపాలెం సీఐ కోటేశ్వరరావు తెలిపారు. గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతుండగా.. తల్లి కేకలు వేయడంతో స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. గోడ దూకే క్రమంలో క్రిందపడి గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యం..!


