KRNL: ఓర్వకల్లు మండలం హుస్సేనాపురంలో రూ.1.50 కోట్లతో నిర్మించిన నారావారి షాదీఖానాను మంత్రి ఎన్ఎండీ ఫరూక్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆదివారం ప్రారంభించారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.1.50 కోట్లతో నిర్మించిన షాదీఖానా ప్రారంభం


