హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తాడేపల్లిగూడెంలో ఆకట్టుకున్న రంగోలి'

W.G: దేశ సమగ్రాభివృద్ధికి నీతివంతమైన పాలన సాగించిన నరేంద్రమోడీ ఆదర్శనీయులని బీజేపీ నేతలు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ పరిపాలన సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం తాడేపల్లిగూడెం ఛత్రపతి శివాజీ సెంటర్‌లో బీజేపీ పట్టణ కమిటీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రంగోలి పోటీలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి మాట్లాడారు.