సత్యసాయి: గోనిపెంట, శెట్టిపల్లి, రాంపురం, ఎలమంచి పంచాయతీలలో YCP నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కార్యకర్తలకు ఈ కార్డులను అందజేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, ప్రతి ఒక్కరికీ గుర్తింపు, గౌరవం అందించడమే లక్ష్యమని తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరూ ఐక్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తలే పార్టీకి వెన్నెముక: ఉషశ్రీ చరణ్


