GNTR: మంగళగిరిలో ఆదివారం సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు పార్లమెంటుతో చట్టం చేయించాలని డిమాండ్ చేశారు. 50 శాతం పరిమితిని తొలగించాలని కోరారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని సూచించారు. జనాభా నిష్పత్తి ప్రకారం సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బీసీలకు రిజర్వేషన్లకు చట్టం చేయాలి'


